రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా అధికారులు ఈ రోజు ఉదయం ఫ్రీడం రన్ నిర్వహించారు. ఈ పరుగు బతుకమ్మ ఘాట్ నుంచి గాంధీ చౌక్ వరకు నిర్వహించారు. అమృత మహోత్సవాలలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ హెగ్డే, సహాయ కలెక్టర్ సత్య ప్రసాద్,స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 3కె ఫ్రీడం రన్‌ను ప్రారంభించిన సీఎస్, డీజీపీ