రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నాల్గొరోజు అమ్మవారిని స్కందమాత అవతారంలో అలంకరించారు. ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చూడండి: లలితా జ్యువెలరీలో దొంగతనం చేసింది వీళ్లేనా...!