ETV Bharat / state

జైట్లీ మృతి భాజపాకు తీరని లోటు : సిరిసిల్ల భాజపా నాయకులు - అరుణ్​ జైట్లీ

రాజన్న సిరిసిల్లలోని భాజపా నాయకులు కేంద్ర మాజీ మంత్రి అరుణ్​​ జైట్లీ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. సీనియర్​ న్యాయవాది అయిన జైట్లీ మరణం భాజపాకు తీరని లోటు అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు.

జైట్లీ మృతి భాజపాకు తీరని లోటు : సిరిసిల్ల భాజపా నాయకులు
author img

By

Published : Aug 25, 2019, 2:01 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని భాజాపా నాయకులు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక గాంధీ చౌక్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భాజపాలో కీలక నాయకులుగా వ్యవహరిస్తూ, దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి అన్నారు. సీనియర్ న్యాయవాది అయిన అరుణ్ జైట్లీ మృతి భాజపాకు తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబానికి సిరిసిల్ల పట్టణ భాజపా నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు అన్నల్ దాస్ వేణు, చందు, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

జైట్లీ మృతి భాజపాకు తీరని లోటు : సిరిసిల్ల భాజపా నాయకులు

ఇదీ చూడండి: ఆరోగ్యంపై అవగాహనకై ఎయిర్​టెల్ మారథాన్‌

Intro:TG_KRN_61_24_SRCL_ARUN_JAITLEY_KI_NIVALI_AVB_G1_TS10040_HD

( ) మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని భాజాపా నాయకులు స్థానిక గాంధీ చౌక్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భాజపా లో కీలక నాయకులు గా వ్యవహరిస్తూ, దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి అన్నారు. 2014 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ మోదీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పని చేశారన్నారు. ఏబీవీపీ విద్యార్థి నాయకుడి నుంచి కేంద్రమంత్రి గా పనిచేసిన అరుణ్ జైట్లీ ఇక లేరన్న వార్త సిరిసిల్ల ప్రాంత భాజపా నాయకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. వారి కుటుంబానికి సిరిసిల్ల పట్టణం భాజపా నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేయడం జరుగుతుందన్నారు. సీనియర్ న్యాయవాది అయిన అరుణ్ జైట్లీ మృతి భాజపాకు తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా నాయకులు అన్నల్ దాస్ వేణు, చందు, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

బైట్: అన్నల్ దాసు వేణు, భాజపా జిల్లా నాయకులు.

Body:srcl

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కి ఘన నివాళి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.