ETV Bharat / state

అటెండర్​తో చెప్పులు తుడిపించుకున్న డీఎంహెచ్​ఓ - SRCL_DMHO_CHEPPU THUDICHINA_ATENDAR

ఆయనో జిల్లా వైద్య విభాగానికి బాస్. జిల్లా ఉన్నతాధికారైన డీఎంహెచ్​ఓ అటెండర్​తో చెప్పులు తుడిపించుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లిలో ఏర్పాటు చేసిన పీహెచ్​సీ సమావేశంలో భాగంగా ఈ దారుణం చోటు చేసుకుంది.

'చెప్పులపై క్యాండిల్ మరకలు... తుడిపించుకున్న డీఎంహెచ్​ఓ'
'చెప్పులపై క్యాండిల్ మరకలు... తుడిపించుకున్న డీఎంహెచ్​ఓ'
author img

By

Published : Jan 5, 2020, 8:25 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండల కేంద్రంలోని పీహెచ్​సీ సెంటర్​లో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా డీఎంహెచ్ఓ చంద్రశేఖర్... తన చెప్పులను అటెండర్​తో తుడిపించారు.

జిల్లాలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చెప్పులు తుడుస్తున్న ఫోటోలు వైరల్​ అయ్యాయి. దీనిపై డీఎంహెచ్​ఓను వివరణ కోరగా, చెప్పులపై క్యాండిల్ మరకలు పడితే... చూడమన్నానని బదులిచ్చారు. ఇటీవల యువకులను చితకబాదిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు ఉన్నాతాధికారులు. మరి ఈ విషయంలో సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

ఇవీ చూడండి : పారిశుద్ధ్య నిర్వహణపై మంత్రి ఎర్రబెల్లి అసంతృప్తి

Intro:TG_KRN_63_05_SRCL_DMHO_CHEPPU THUDICHINA_ATENDAR_AV_G1_TS10040

( ) రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని పి హెచ్ సి సెంటర్ లో సమావేశం నిమిత్తం వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా, డి ఎం హెచ్ చంద్రశేఖర్ తన చెప్పులను అటెండర్ తో తుడిపించడం హాట్ టాపిక్ గా మారింది. చెప్పులు తుడుస్తున్న ఫోటోలు వైరల్ గా మారాయి. అటెండర్ చెప్పులు తుడిచిన విషయంపై డి ఎం హెచ్ ఓ చంద్రశేఖర్ అధికారికి వివరణ కోరగా, చెప్పులపై క్యాండిల్ మరకలు పడ్డాయని అవి చూడమని చెప్పానని డిఎంహెచ్ఓ చెప్పడం కొసమెరుపు. ఇటీవల యువకులను చితకబాదిన పోలీసులపై చర్యలు తీసుకున్న పై అధికారులు మరి ఈ విషయంలో సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాలి.

రిపోర్టర్: దేవేందర్, సిరిసిల్ల, 8008552593.Body:SrclConclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమావేశం నిర్వహిస్తున్న డీఎంహెచ్వో చెప్పు పై క్యాండిల్ మరకలు పడడంతో చెప్పును తుడుస్తున్నా అటెండరు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.