ETV Bharat / state

'ముఖ్యమంత్రి సామాన్య ప్రజలపై భారం మోపాడు' - రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్​

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్​ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

bjp-leaders-protest-at-the-rajanna-sirisilla-district
'ముఖ్యమంత్రి సామాన్య ప్రజలపై భారం మోపాడు'
author img

By

Published : Dec 3, 2019, 11:25 AM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్సు ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్​ చేస్తూ... భాజపా ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆర్టీసీ బస్సులకు కిలోమీటర్​కు 20 పైసలు పెంచుతూ సామాన్య ప్రజలపై భారం మోపడం బాధాకరమన్నారు. వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

'ముఖ్యమంత్రి సామాన్య ప్రజలపై భారం మోపాడు'

ఇవీ చూడండి: భారీగా డౌన్​లోడైన 'హాక్‌–ఐ'

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.