ETV Bharat / state

ప్రకృతి శోభ సంతరించుకున్న జలపాతం - hill

ఇతిహాస ప్రాముఖ్యం కలిగిన రామగుండంలోని గుండాల కొండపై నుంచి జాలువారుతున్న జలపాతం సందర్శకులను కట్టిపడేస్తోంది.

జలపాతం
author img

By

Published : Jul 31, 2019, 11:49 AM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో ఇతిహాస ప్రాముఖ్యం కలిగిన గుండాల కొండపై నుంచి జలపాతం జాలువారుతూ కనువిందు చేస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండపై నుంచి నీరు కిందికి పడుతోంది. కొండపై శ్రీరాముడి గుండాల లోయపై నుంచి ప్రవహించే నీరు చుట్టూ పచ్చదనం నీటి మడుగుల సమూహంతో ఈ ప్రాంతం ప్రకృతి శోభను సంతరించుకుంది. శ్రావణమాసంలో ఈ కొండపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొండపై నుంచి జాలువారుతున్న జలపాతం.. ప్రకృతి శోభ సంతరించుకుంది. ఇక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ప్రకృతి శోభ

ఇవీ చూడండి : పలకాబలపం పట్టేస్తా... ఆడుతుపాడుతు తిరిగేస్తా..

Intro:FILENAME: TG_KRN_31_30_ RAMUNIGUNDALA_JALAKALA_AVB_C7, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191.
నోట్ సార్ : స్క్రిప్ట్ కు సంబంధించిన విజువల్స్ ftp లో పంపించాను.

యాంకర్: పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో ఇతిహాస ప్రాముఖ్యం కలిగిన గ్రామం గుండాల కొండపై నుంచి జలపాతం జాలువారుతుంది గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండపై నుంచి నీరు కిందికి పడుతుంది కొండపై రాములు గుండాలు లో య పై నుంచి ప్రవహించే నీరు చుట్టూ పచ్చదనం నీటి మడుగు ఆలయాల సమూహం తో ఈ ప్రాంతం ప్రకృతి శోభను సంతరించుకుంది శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ సందర్భంగా పట్టణ ప్రజలతో పాటు రామగుండం పారిశ్రామిక పరిసర గ్రామాల ప్రజలు శ్రావణమాసంలో చేయనున్నారు కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు నిర్వహిస్తారు కొండపై నుంచి జాలువారుతున్న జలపాతం ప్రకృతి శోభ యాత్ర సంతరించుకుంది కొండ పై నుంచి జాలువారే జలపాతం చుట్టూ ప్రాంతం పచ్చని చెట్లతో అందమైన ప్రదేశంగా తయారైంది సందర్శకుల తాకిడి రోజురోజుకు పెరుగుతుంది

Body:ghj

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.