ETV Bharat / state

కాళేశ్వరం ఆరో ప్యాకేజీ సొరంగంలోకి నీటి విడుదల

పెద్దపల్లిలోని శ్రీపాద ఎల్లంపల్లి  నుంచి నీటి విడుదల ప్రారంభమైంది. కాళేశ్వరం ఆరో ప్యాకేజీ సొరంగం గుండా ఈ నీరు ధర్మారం చెరువును చేరుతుంది.

water-release
author img

By

Published : Apr 17, 2019, 3:18 PM IST

పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కాళేశ్వరం ఆరో ప్యాకేజి సొరంగంలోకి అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ ఉదయం ప్రాజెక్టు వద్ద పూజలు నిర్వహించిన అనంతరం ఇంజినీర్ ఇన్ చీఫ్ ​ వెంకటేశ్వరరావు ఒక గేటు ఎత్తి నీటిని వదిలారు. ఈ నీరు ఇక్కడి నుంచి 9.54 కిలోమీటర్లు ప్రవహించి ధర్మారం చెరువులోకి చేరనుంది.

కాళేశ్వరం ఆరో ప్యాకేజీ సొరంగంలోకి నీటి విడుదల

ఇదీ చదవండి: సీఎం​ దంపతులకు రామయ్య కల్యాణ తలంబ్రాలు అందజేత

Intro:అంబేద్కర్ జయంతి వేడుకలలో లో సీఎం కెసిఆర్ పాల్గొన్నందుకు నిరసనగా నిన్న ట్యాంక్ బండ్ వద్ద అ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపిన మంద కృష్ణ మాదిగ అలాగే ఈరోజు ఇందిరాపార్కు ధర్నాచౌక్లో లో నిరసన కార్యక్రమానికి కి అనుమతి కోరగా నిరాకరించిన పోలీసులు ముందస్తు జాగ్రత్తగా హైదరాబాద్ అంబర్పేటలోని డీడీ కాలనీ లో లో నివాసముంటున్న మంద కృష్ణ మాదిగను గృహనిర్బంధం చేశారు
ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ
* అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది
* అంబేద్కర్ మాకు దైవంతో సమానం
* ఎస్సీ ఎస్టీ బీసీలు బ్రతుకుతున్నారు అంటేనే కారణం అంబేద్కర్
* జయంతి ఉత్సవాలకు కేసీఆర్ రాకపోవడాన్ని మేము ప్రశ్నించాను తప్పేముంది
* ఇప్పటి వరకు 5 ఏళ్లు గడుస్తున్నా ఒక్కసారి కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొనలేదు
* పంజాగుట్ట లోని అంబేద్కర్ విగ్రహం విరగొట్టి డంపింగ్ యార్డులో పడవేశారు
* కెసిఆర్ పెడతాను అని చెప్పిన 105 అడుగుల విగ్రహం కనబడుటలేదు కానీ మా వాళ్ళు పెట్టుకున్న అంబేద్కర్ విగ్రహాలను మాత్రం విర కొడుతున్నారు
* అంబేద్కర్ విగ్రహాన్ని విర కొట్టడాన్ని నిరసిస్తూ మేము ధర్నా చేస్తామంటే ధర్నా పర్మిషన్ ఇవ్వటం లేదు
* ఉద్దేశపూర్వకంగా దళితులను అవమానిస్తున్నారు
* టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా కేసీఆర్ ఎప్పుడూ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న లేదు
* ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతాం
* ఎర్రబెల్లి లో ఉన్న అంబేద్కర్ విగ్రహం కూడా కేసీఆర్ కనీసం పూలదండ వేయలేదు
* నిరసన తెలుపుతాం అంటే గృహనిర్బంధం చేయటం దారుణం
* తెలంగాణ ఉద్యమంలో ఎమ్మార్పీఎస్ కీలకపాత్ర పోషించింది ఉద్యమం నుండి ప్రభుత్వం ఏర్పడే వరకు ఎమ్మార్పీఎస్ అండగా ఉంది
* ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తాం అంటే పద్ధతి కాదు
* ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేసేవాళ్లను శత్రువుల్లాగా చూడకండి
* మేము చేసే పోరాటాలు అని ప్రజల కోసమే

Body:విజేందర్ అంబర్ఫేట

Conclusion:8555855674

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.