ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశాక స్వతంత్రం పొందినట్లుందని గడ్డం వివేక్ పేర్కొన్నారు. గోదావరి ఖనిలో అనుచరులతో సమావేశమయ్యారు. కేసీఆర్ తనను పక్కనే కూర్చోపెట్టుకొని సున్నితంగా గొంతు కోసారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ టికెట్ అడగలేదని, వాళ్లే ఇస్తానని మాటిచ్చి మోసం చేశారని వాపోయారు. భవిష్యత్ కార్యాచరణపై సాయంత్రం తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు వివేక్.
పక్కనే కూర్చోబెట్టుకుని వెన్నుపోటు పొడిచారు: వివేక్ - TRS
"ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఎల్లప్పుడూ మద్దతుగానే ఉన్నా. పార్టీకి అతీతంగా ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదు. ఒకవేళ అలాంటి పనులు చేసినట్లు నిరూపిస్తే... రాజకీయాలనుంచే తప్పుకుంటా."-వివేక్
రాజకీయాలనుంచే తప్పుకుంటా
ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశాక స్వతంత్రం పొందినట్లుందని గడ్డం వివేక్ పేర్కొన్నారు. గోదావరి ఖనిలో అనుచరులతో సమావేశమయ్యారు. కేసీఆర్ తనను పక్కనే కూర్చోపెట్టుకొని సున్నితంగా గొంతు కోసారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ టికెట్ అడగలేదని, వాళ్లే ఇస్తానని మాటిచ్చి మోసం చేశారని వాపోయారు. భవిష్యత్ కార్యాచరణపై సాయంత్రం తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు వివేక్.
Last Updated : Mar 23, 2019, 10:34 PM IST