ETV Bharat / state

ముగిసిన విద్యుత్‌ భద్రతా వారోత్సవాలు - transco

విద్యుత్‌ భద్రతా వారోత్సవాల సందర్భంగా గోదావరిఖని  ఉపకేంద్రం ఆవరణలో  అవగాహన సదస్సు నిర్వహించారు. ఉద్యోగులకు, సిబ్బందికి పెద్దపల్లి ఎస్ఈ శ్రీనివాస్ ప్రమాదాల నివారణ జాగ్రత్తలు వెల్లడించారు.

ముగిసిన విద్యుత్‌ భద్రతా వారోత్సవాలు
author img

By

Published : May 5, 2019, 7:45 PM IST

వ్యక్తిగత భద్రతతో పాటు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని పెద్దపల్లి ఎస్ఈ శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్యుత్‌ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని గోదావరిఖని ఉపకేంద్రం ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రమాదాల నివారణకు అగ్నిమాపక సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను శ్రీనివాస్‌ వివరించారు. విద్యుత్ సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించే సమయంలో సంస్థ అందించిన రక్షణ పరికరాలు ఉపయోగించాలన్నారు.

Intro:FILENAME: TG_KRN_31_05_VIDYTH_BADRATHA_VAROCHAVALU_AVB_C7, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191
యాంకర్: విద్యుత్ సిబ్బంది వ్యక్తిగత భద్రత తో పాటు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని పెద్దపెల్లి ఎస్.ఈ. బి శ్రీనివాస్ పేర్కొన్నారు .విద్యుత్ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఉప కేంద్రం ఆవరణలో విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలోని ఉద్యోగులకు సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు .ఈ సందర్భంగా గా పెద్దపల్లి ఎస్.ఈ.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉద్యోగులకు సిబ్బందికి వివరించారు.విద్యుత్ సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించే సమయంలో సంస్థ అందించిన రక్షణ పరికరాలు ఉపయోగించాలి అన్నారు.విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు అనుభవం లేని సిబ్బంది స్తంభాల ఎక్కవద్దని సంబంధిత అధికారి పర్యవేక్షణలో మరమ్మతులు చేయాలని అన్నారు. విద్యుత్ ఉద్యోగుల సిబ్బంది సమన్వయంతో సమస్యలు పరిష్కరించకుంటే ఇలాంటి ప్రమాదాలు లేకుండా సుఖంగా జీవించాలని అన్నారు
బైట్: 1). బి.శ్రీనివాస్, ఎస్.ఈ. పెద్దపల్లి

Body:యూ

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.