ETV Bharat / state

'ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా పలు కార్మిక సంఘాల నిరసన' - పెద్దపల్లి జిల్లా

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా పెద్దపల్లి జిల్లాలో పలు కార్మిక సంఘాల నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు.

'ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా పలు కార్మిక సంఘాల నిరసన'
author img

By

Published : Oct 15, 2019, 4:21 PM IST

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పలు కార్మిక సంఘాల నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ సమ్మెకు అన్ని కార్మిక సంఘాల మద్దతు ఉంటుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

'ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా పలు కార్మిక సంఘాల నిరసన'

ఇదీ చూడండి: 'కేకే మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధం'

Intro:FILENAME: TG_KRN_31_15_RTC_DHARNA_AVB_TS10039, A.KRISHNA, GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్స్ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసి జెఎసి సమ్మె 11వ రోజుకు చేరుకుంది ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రాజీవ్ రహదారిపై ఆర్టీసీ జేఏసీ పలు కార్మిక సంఘాల నాయకులు జర్నలిస్టులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా మొదటగా నగరపాలక కార్యాలయం నుంచి భారీ ర్యాలీ చేపట్టిన ఆర్టీసీ జేఏసీ నాయకులతో పాటు సుమారు వెయ్యి మంది పలు కార్మిక సంఘాలు పాల్గొని సమ్మెకు మద్దతు తెలిపారు సమ్మెకు మద్దతుగా చేపట్టిన భారీ ర్యాలీ నీ తో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది సుమారు గంట మేర సాగిన రాస్తారోకోతో ఇరువైపులా వాహనాలు ఆగిపోయాయి అనంతరం రామగుండం నగరపాలక కార్యాలయం సమీపంలో మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వరకు కార్మికులకు కార్మిక సంఘాలతో పాటు జర్నలిస్టుల సంఘాలు అండగా ఉంటాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు

Body:fgh

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.