ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 18రోజుకు చేరుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బస్సులు నడిపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు, ప్రయాణికులకు ఆర్టీసీ జేఏసీ నాయకులు దండం పెడుతూ వినూత్నంగా నిరసన చేపట్టారు. సమ్మెకు మద్దతు పలకాలని కోరారు.
'దండం అన్నా... ఆర్టీసీ సమ్మెకు మద్దతివ్వండి' - tsrtc employees innovative protest
బస్సులు నడపుతున్న తాత్కాలిక సిబ్బందికి, ప్రయాణికులకు ఆర్టీసీ కార్మికులు దండం పెడుతూ వినూత్నంగా నిరసనకు దిగారు.
'దండం అన్నా... ఆర్టీసీ సమ్మెకు మద్దతివ్వండి'
ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 18రోజుకు చేరుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బస్సులు నడిపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు, ప్రయాణికులకు ఆర్టీసీ జేఏసీ నాయకులు దండం పెడుతూ వినూత్నంగా నిరసన చేపట్టారు. సమ్మెకు మద్దతు పలకాలని కోరారు.
Intro:FILENAME: TG_KRN_31_22_RTC_VINUTHANA_NIRASANA_AVB_TS10039, A.KRISHNA, GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్: ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 18 వరకు చేరుకుంది ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గోదావరిఖని డిపో సమీపంలో ఆర్టీసీ బస్సులు నడిపే ప్రైవేటు డ్రైవర్లు కండక్టర్లకు ఆర్టీసీ జేఏసీ నాయకులు దండం పెడుతూ వినూత్న నిరసన చేపట్టారు ఈ సందర్భంగా లోని ఆర్టిసి ప్రైవేటు డ్రైవర్లు కండక్టర్లను ఆర్టీసీ జేఏసీ నాయకులతో పాటు ఆర్టీసీ కార్మికులు చేతులు జోడించి దండం పెడుతూ ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలకాలని వేడు కున్నారు అలాగే గోదావరిఖని బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు నడిపే డ్రైవర్లు కండక్టర్లకు దండం పెడితే మద్దతు పలకాలని దండం పెడుతూ వేడుకున్నారు
Body:fyhjj
Conclusion: