పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ డిపోలో సమ్మె కొనసాగుతోంది. 139 ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమతమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గోదావరిఖని ఏసీపీ ఉపేందర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. సమ్మె కారణంగా 600 మంది ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు కాలేదు. పోలీసులు బందోబస్తుతో బస్సులు నడిపే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ బస్టాండ్‌కు వెళ్లి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఏసీపీ ఆధ్వర్యంలో బస్టాండులో పోలీసుల బందోబస్తు
గోదావరిఖనిలో బందోబస్తు నడుమ ఆర్టీసీ బస్సులు నడిపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ డిపోలో సమ్మె కొనసాగుతోంది. 139 ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమతమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గోదావరిఖని ఏసీపీ ఉపేందర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. సమ్మె కారణంగా 600 మంది ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు కాలేదు. పోలీసులు బందోబస్తుతో బస్సులు నడిపే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ బస్టాండ్‌కు వెళ్లి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
యాంకర్ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ డిపోలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె పరిమితమైన 139 ఆర్టీసీ బస్సులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరిఖని ఏసిపి ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగుతుంది ఈ సందర్భంగా స్వచ్ఛందంగా డిపో లోని ఆరువందల మంది ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు కాలేదు పోలీసులు ఆర్టీసీ బస్సులపై దృష్టిసారించి పోలీస్ బందోబస్తు నడుమ బస్సులు నడిపే ప్రయత్నం చేస్తున్నారు పెద్దపల్లి డి సి పి సుదర్శన్ గౌడ్ గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల వద్దకు వెళ్లి వె వివరాలు తెలుసుకొని బస్సులో వారివారి ఊర్లకు కు పంపించే ప్రయత్నం చేస్తున్నారు సుమారు రెండు వేల మంది పోలీసు బందోబస్తు గోదావరిఖని ఏసిపి ఉపేందర్ పర్యటన చేపట్టారు
Body:ghhhh
Conclusion: