ETV Bharat / state

లక్ష్యం దిశగా సింగరేణి

సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి వార్షిక లక్ష్యానికి 6 మిలియన్ టన్నుల దూరంలో ఉంది.  2018-2019 ఆర్థిక సంవత్సరంలో 66 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఇంకా 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చెయ్యాలి
author img

By

Published : Mar 15, 2019, 3:48 PM IST

సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి వార్షిక లక్ష్యానికి 6 మిలియన్ టన్నుల దూరంలో ఉంది. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో 66 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 66 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడానికి ఇంకా 6 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉంది.

6 మిలియన్ టన్నులే లక్ష్యం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 16 రోజులు ఉంది. బుధవారం నాటికి 60.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించింది. ఈ లెక్కన రోజుకు 3.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధిస్తే తప్ప వార్షిక లక్ష్యానికి చేరుకోవడం కష్టమే. సంస్థ గత ఏడాది 62.01 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఉత్పత్తితో పాటు రవాణాపై యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది.

ఇవీ చదవండి :భారత్​-అమెరికాల 'అణు'బంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.