ETV Bharat / state

ఓటేస్తూ సెల్ఫీ తీసుకుని జైలుపాలైన యువకుడు

సమయం సందర్భం లేకుండా  స్వీయచిత్రాలు తీసుకొని సమాజంలో అభాసుపాలవుతున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తూ ఓ యువకుడు స్వీయచిత్రం తీసుకున్నాడు. చివరకు అరెస్టయి ఊచలు లెక్కబెడుతున్నాడు.

అత్యుత్సాహం జైలుపాలు చేసింది
author img

By

Published : Mar 22, 2019, 8:59 PM IST

Updated : Mar 23, 2019, 7:40 AM IST

అత్యుత్సాహం జైలుపాలు చేసింది
కరీంనగర్​, నిజామాబాద్​, ఆదిలాబాద్​, మెదక్​ పట్టభద్రుల నియోజకవర్గంలో ఇవాళ జరిగిన ఎన్నికల్లో ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. పెద్దపల్లి మండలం నిట్టూరుకు చెందిన సంపత్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓటు వేసేందుకు వచ్చాడు. ఓటేస్తూ సెల్ఫీ తీసుకుంటుండగా సిబ్బంది అడ్డుకున్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేయగా అతనిపై కేసు నమోదు చేసి ఠాణాకు తరలించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందున అరెస్టు చేశామని సీఐ నరేందర్​ తెలిపారు.

ఇదీ చదవండి:శాసనమండలి ఎన్నికల్లో ఓటేసిన ఇంద్రకరణ్ రెడ్డి

Intro:ఫైల్: TG_KRN_41_22_MLC POLING_PEDDAPALLI_AVB_C6
రిపోర్టర్ : లక్ష్మణ్, పెద్దపల్లి, 8008573603
యాంకర్: పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు క్యూలు కట్టారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను అధికారులు చేపట్టారు జిల్లావ్యాప్తంగా 80366 మంది ఓటర్లు ఉండగా 37 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
Last Updated : Mar 23, 2019, 7:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.