బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా మంథని పూలమార్కెట్ రద్దీగా ఉంది. వివిధ రంగుల పూలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. బంతులు, చామంతులు, గులాబీలు, తంగేడు పూలు, గునుగు పూలు, ఇలా అన్ని రకాల పుష్పాలను విక్రయదారులు విరివిగా తీసుకొచ్చారు. అధిక వర్షాల వల్ల సగం పంట దెబ్బతినగా.. తీసుకొచ్చిన పూలకు సరైన ధర లేనందున రైతులు నష్టపోతున్నామన్నారు.
బతుకమ్మ సందర్భంగా కిటకిటలాడుతున్న పూల మార్కెట్ - మంథనిలో సందడిగా పూల మార్కెట్లు
పెద్దపల్లి జిల్లా మంథనిలో బతుకమ్మ సందర్భంగా పూల మార్కెట్ వినియోగదారులతో కిటకిటలాడుతోంది.
బతుకమ్మ సందర్భంగా కిటకిటలాడుతున్న పూల మార్కెట్
బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా మంథని పూలమార్కెట్ రద్దీగా ఉంది. వివిధ రంగుల పూలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. బంతులు, చామంతులు, గులాబీలు, తంగేడు పూలు, గునుగు పూలు, ఇలా అన్ని రకాల పుష్పాలను విక్రయదారులు విరివిగా తీసుకొచ్చారు. అధిక వర్షాల వల్ల సగం పంట దెబ్బతినగా.. తీసుకొచ్చిన పూలకు సరైన ధర లేనందున రైతులు నష్టపోతున్నామన్నారు.
Intro:Body:Conclusion: