ETV Bharat / state

ఆబ్కారీ కార్యాలయం తలుపులకు వినతిపత్రం

పెద్దపల్లి జిల్లా ఉప్పట్ల మహిళలు ఆబ్కారీ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. గ్రామంలో బెల్టు షాపులను తొలగించాలని వినతిపత్రం ఇవ్వడానికి వస్తే అధికారులు లేరని ఆగ్రహించారు. కార్యాలయం తలుపులకు వినతిపత్రం అంట్టించి... ఎక్సైజ్​ ఉద్యోగులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆబ్కారీ కార్యాలయం తలుపులకు వినతిపత్రం
author img

By

Published : Aug 24, 2019, 12:08 AM IST

పెద్దపెల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్లకు చెందిన మహిళలు ధర్నా నిర్వహించారు. గ్రామంలో బెల్టు షాపులను తొలగించాలని వినతి పత్రం ఇచ్చేందుకు ఆబ్కారీ కార్యాలయానికి తరలివచ్చారు. అయితే ఆఫీసులో ఏ ఒక్క అధికారి లేకపోవడం వల్ల కార్యాలయం తలుపులు మూసి ఉన్నాయి. మహిళలు ఎక్సైజ్​ కార్యాలయం తలుపులకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆబ్కారీ ఉద్యోగులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆబ్కారీ కార్యాలయం తలుపులకు వినతిపత్రం

ఇవీ చూడండి: హరితహారం మొక్క తిన్న మేక.. రూ 500 జరిమానా

Intro: మంథని ఎక్సైజ్ ఆఫీస్ ముందు మహిళల నిరసన:
పెద్దపెల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల గ్రామానికి చెందిన మహిళలు వారి గ్రామంలో అక్రమంగా నడుస్తున్న బెల్టు షాపులను తొలగించాలని వినతి పత్రం ఇవ్వడం కొరకు మంథని లోని ఎక్సైజ్ ఆఫీసు కు తరలివచ్చారు. కానీ ఎక్సైజ్ ఆఫీసు లో ఏ ఒక్క అధికారులు కార్యాలయం లో లేక ఎక్సైజ్ కార్యాలయం తలుపులు మూసి ఉండడంతో, ఉప్పట్ల గ్రామానికి చెందిన మహిళలు వారి యొక్క వినతిపత్రాన్ని ఎక్సైజ్ కార్యాలయం ముందు తలుపులకు సమర్పించారు. అనంతరం కార్యాలయం ముందు మహిళలు ఆప్కారి ఉద్యోగులకు వ్యతిరేకంగా ఈ నాదాలు చేశారు. సుమారు ఒక గంట తర్వాత అధికారులు ఈ విషయం తెలుసుకొని కార్యాలయానికి రావడంతో మహిళలు వారి బాధలు చెప్పుకున్నారు.

Body:యం.శివప్రసాద్, మంథని.

Conclusion:9440728281.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.