ETV Bharat / state

సీఎం ఆదేశం... సీపీ సాయం - ramagundam cp satyanarayana helped kolamguda villagers

ముఖ్యమంత్రి ఆదేశంతో పెద్దపల్లి జిల్లా రామగుండం సీపీ సత్యనారాయణ మంచిర్యాల జిల్లా హాజీపూర్​ మండలం కోలంగూడా గ్రామస్థులకు సాయం చేశారు. అక్కడి గిరిజనులకు నిత్యావసర సరుకులు అందజేశారు.

ramagundam police commissioner satyanarayana
సీఎం ఆదేశం... సీపీ సాయం
author img

By

Published : Apr 21, 2020, 5:52 PM IST

లాక్​డౌన్​ వల్ల మంచిర్యాల జిల్లా హాజీపూర్​ మండలం కోలంగూడ గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం ముఖ్యమంత్రి కేసీఆర్, రాజ్యసభ ఎంపీ సంతోశ్​ దృష్టికి వచ్చింది. స్పందించిన సీఎం వారికి సాయం చేయాల్సిందిగా రామగుండం సీపీ సత్యనారాయణను ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో కోలంగూడ గ్రామస్థులకు రామగుండం సీపీ నిత్యావసర సరుకులు, సబ్బులు, శుభ్రత ద్రావణాలు పంపిణీ చేశారు. లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.