ETV Bharat / state

కమాన్​పూర్ జడ్పీటీసీగా పుట్ట మధు నామినేషన్ - నామినేషన్

కమాన్​పూర్ జడ్పీటీసీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

పుట్ట మధు నామినేషన్
author img

By

Published : Apr 24, 2019, 5:17 PM IST

పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పదవికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పోటీ పడుతున్నారు. కమాన్​పూర్ తెరాస జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు బతుకమ్మ, కోలాటాలు ఆడుతూ... స్వాగతం పలికారు.

పుట్ట మధు నామినేషన్

ఇవీ చూడండి: పరీక్షలు రాసిన చేతులే... పిడికిళ్లు బిగించాయి

Intro:పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ టిఆర్ఎస్ జెడ్పీటీసీ గా భారీ ర్యాలీతో ఎంపీడీవో ఆఫీస్ కు వచ్చి నామినేషన్ దాఖలు చేసిన పెద్దపల్లి జడ్పీ చైర్మన్ అభ్యర్థి మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదు

Body:శివప్రసాద్ మంధని

Conclusion:9440728281
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.