కరీంనగర్ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 16.75 లక్షల మంది ఓటర్లకు 2,181 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేములవాడలోని అయ్యవోరిపల్లిలో మాత్రమే ఎన్నికలను బహిష్కరించారు. ఉదయం 7 నుంచి 9 వరకు మందకొడిగా సాగినా ఆ తరువాత ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలివచ్చారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 75 శాతం ఓటింగ్ నమైదంది... ఈ సారి మరింత తగ్గే అవకాశముంది. నియోజకవర్గంలో పోలింగ్ గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాటల్లో...
కరీంనగర్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ - polling mugimpu
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గత ఎన్నికల కంటే ఈ సారి పోలింగ్ శాతం మరింత తగ్గనుంది. పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినందున నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు.
కరీంనగర్ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 16.75 లక్షల మంది ఓటర్లకు 2,181 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేములవాడలోని అయ్యవోరిపల్లిలో మాత్రమే ఎన్నికలను బహిష్కరించారు. ఉదయం 7 నుంచి 9 వరకు మందకొడిగా సాగినా ఆ తరువాత ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలివచ్చారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 75 శాతం ఓటింగ్ నమైదంది... ఈ సారి మరింత తగ్గే అవకాశముంది. నియోజకవర్గంలో పోలింగ్ గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాటల్లో...
( )
ఖమ్మంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లావ్యాప్తంగా గా 67.96 శాతం పోలింగ్ నమోదైనట్టు ఉ అధికారులు తెలిపారు. చివరి నిమిషంలో లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. 5 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారందరినీ లోపలికి అనుమతించారు....vis
Body:చివరి నిమిషంలో పోలింగ్ వేసేందుకు ఉరుకులు
Conclusion:ఖమ్మం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది