ETV Bharat / state

పోలీసులతో విద్యార్థుల విహారయాత్ర - latest news about friendly policing

ఫ్రెండ్లీ పోలీసింగ్​లో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని కమాన్​పూర్​ పోలీస్​ శాఖ ఆధ్వర్యంలో కమాన్​పూర్​ జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల విద్యార్థులకు విజ్ఞాన విహార యాత్ర చేపట్టారు.

విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్లిన పోలీసులు
author img

By

Published : Nov 22, 2019, 12:45 PM IST

ఫ్రెండ్లీ పోలీసింగ్​లో భాగంగా పెద్దపల్లి జిల్లా కమాన్​పూర్ పోలీసులు​ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు విజ్ఞాన విహార యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా విద్యార్థులతో కలిసి సుందిళ్ల బ్యారేజ్, పార్వతి బ్యారేజ్​, అన్నారం పంప్ హౌస్​లను సందర్శించారు.

పిల్లలు ఎప్పుడూ చదువుతూనే ఉంటే, వారి మెదడుపై ఒత్తిడి పెరుగుతుందని పెద్దపల్లి డీసీపీ రవీందర్ పేర్కొన్నారు. మధ్య మధ్యలో ఇలా విహార యాత్రలకు తీసుకువెళ్లడం వల్ల వారిలో నూతన ఉత్సాహం నింపవచ్చన్నారు. ఈ ఉద్దేశంతోనే పిల్లలకు ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని ఆయన వివరించారు.

విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్లిన పోలీసులు

ఇవీ చూడండి:'హయత్ నగర్​లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్... 3 ఇళ్లల్లో చోరీ'

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.