ETV Bharat / state

lock down: నిబంధనలు ఉల్లంఘించిన 15మందిపై కేసు - manthani latest news

లాక్​డౌన్(lock down) నిబంధనలు ఉల్లంఘించిన 15 మందిపై పెద్దపల్లి జిల్లా మంథని పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయం పది గంటల తర్వాత అనవసరంగా బయటకు రావొద్దన్నారు. వస్తే కేసులతో పాటు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

lock down: నిబంధనలు ఉల్లంఘించిన 15మందిపై కేసు

author img

By

Published : May 28, 2021, 12:57 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో లాక్​డౌన్(lock down) సడలింపు సమయం ముగిసిన తర్వాత తెరచిన షాపులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనవసరంగా బయటకు వచ్చిన 15 మందిపై పెట్టి కేసు పెట్టారు.

లాక్​డౌన్(lock down)కు ప్రజలు సహకరిస్తున్నారని మంథని ఎస్ఐ చంద్ర కుమార్ చెప్పారు. కొంతమంది ఆకతాయిలు అనవసరంగా బయటకు వస్తున్నారని తెలిపారు. ఎవరైనా అనవసరంగా బయటకు వస్తే సుల్తానాబాద్ ఐసోలేషన్​ సెంటర్​కు తరలిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: Covid Crisis: కరోనాతో ప్రాణనష్టం, ఆర్థిక ఇబ్బందులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.