ప్రజాకవి, మంత్రకూట వేమన, మంథని ముద్దుబిడ్డ కీ.శే. శ్రీ రావికంటి రామయ్య గుప్త 84వ జయంతిని పెద్దపల్లి జిల్లా మంథనిలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రావికంటి రామయ్య విగ్రహానికి మున్సిపల్ ఛైర్ పర్సన్ పుట్ట శైలజ, వార్డు కౌన్సిలర్లు, వారి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలకు గుర్తుచేసుకున్నారు. అనంతరం 20మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: కరోనా మానసిక ఆందోళనను ఇలా జయించండి