కరోనా వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలను వీడి.. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి కొవిడ్ టీకా తీసుకున్నారు. వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రైతుల వల్లే ఆర్థిక వ్యవస్థ కొంతైనా నిలబడగలిగింది: ఉపరాష్ట్రపతి