పెద్దపల్లి జిల్లా వద్ద ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్ వెళ్తున్న రైలులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
మంటల్లో ఆక్సిజన్ ట్యాంకర్ దగ్ధమైంది. వెంటనే స్పందించిన సిబ్బంది మంటలు ఆర్పేశారు.
ఇదీ చూడండి: Cocktail Antibodies: కరోనా రోగుల్లో సత్ఫలితాలు