ETV Bharat / state

కొలువుదీరిన మంథని మండల పరిషత్​ - manthani

మంథని మండల పరిషత్​ నూతన పాలకవర్గం కొలువుదీరింది. పరిషత్​ కార్యాలయంలో  కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.

ప్రమాణం చేస్తున్న సభ్యులు
author img

By

Published : Jul 4, 2019, 5:15 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక అధికారి రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ సభ్యులతో ప్రమాణం చేయించారు. పదిమంది ఎంపీటీసీలుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, అధికారులు వివిధ పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.

కొలువుదీరిన మంథని మండల పరిషత్​

ఇవీ చూడండి: జగన్నాథ రథయాత్ర: భక్త సంద్రంగా పూరీ

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.