ETV Bharat / state

ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ప్రత్యేకపూజలు

author img

By

Published : May 30, 2020, 1:56 PM IST

టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా పెంజేర్​ కట్టలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పంచామృతాభిషేకాలు చేశారు.

mla birthday special poojalu
ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ప్రత్యేకపూజలు

పెద్దపల్లి జిల్లా మంథనిలో పెంజేర్ కట్టలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు 52 వ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీధర్ బాబు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకున్నారు.

ఇవీ చూడండి: క్లినికల్ ట్రయల్స్​కు 'సన్​ఫార్మా'కు అనుమతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.