ETV Bharat / state

కర్షకుల కష్టసుఖాలను తెలుసుకునేందకే రైతు వేదికలు: మంత్రి కొప్పుల

రైతుల కష్టసుఖాలను ఒకరికొకరు తెలసుకునేందుకు రైతువేదికలు తోడ్పడతాయని మంత్రి కొప్పుల ఈశ్వర్​ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా బ్రాహ్మణపల్లి గ్రామంలో రైతువేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Minister Koppula laid the foundation stone for the raitu vedika at Brahmanapalli in Peddapalli district
కర్షకుల కష్టసుఖాలను తెలుసుకునేందకే రైతు వేదికలు: మంత్రి కొప్పుల
author img

By

Published : Jul 23, 2020, 2:40 PM IST

పెద్దపెల్లి జిల్లా బ్రాహ్మణపల్లి గ్రామంలో రైతు వేదిక భవనం నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులతో కలిసి రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మొక్కలు నాటి నీళ్లు పోశారు. పంటల సాగులో రైతులు కష్టసుఖాలను తెలుసుకునేందుకు రైతు వేదికలు దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఐదు వేలు ఎకరాలకు ఒక రైతు వేదిక నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి: వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.