ETV Bharat / state

'గెలిచేది మనమే... సంబురాలకు సిద్ధమవ్వండి' - మంథనిలో మంత్రి కొప్పుల పర్యటన

మంథని పట్టణాన్ని కోట్ల నిధులతో అభివృద్ధి చేసిన ఘనత తెరాస పార్టీదేనని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ అన్నారు.

minister koppula eshwar says to trs activists be ready for winning celebrations
పెద్దపల్లి జిల్లాలో మంత్రి కొప్పుల పర్యటన
author img

By

Published : Jan 7, 2020, 7:59 PM IST

పెద్దపల్లి జిల్లాలో మంత్రి కొప్పుల పర్యటన

పెద్దపల్లి జిల్లా మంథని పురపాలక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరటం ఖాయమని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు సంబురాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. మంథనిలో తెరాస పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి ఐదేళ్లుగా తెరాస చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని మంత్రి కొప్పుల కోరారు. మంథని మున్సిపల్ పరిధిలోని 13 వార్డులకు 13 వార్డులు గెలిచే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

  • ఇవీ చూడండి: సమత నిందితుల తరఫున సాక్ష్యులు లేరు..!

Intro:మంథని మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

పెద్దపల్లి జిల్లా మంథని లో టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మేళనం ఈ కార్యక్రమంలో పాల్గొని మంధని మున్సిపల్ ముఖ్య కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మంథని పట్టణాన్ని కొన్ని కోట్ల నిధులతో అభివృద్ధి చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీ దేనని, మంథనిలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని కార్యకర్తలు సంబరాలు జరుపుకోవడం కోసం సిద్ధంగా ఉండాలని, అందుకు తగినట్టుగా ప్రతి ఒక్క కార్యకర్త మంతిని లోని ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేసిందో తెలపాలని, ఐదేళ్లలోనే టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మంత్రిని అభివృద్ధి చేసిందో వివరించి చెప్పాలని, ప్రజలకు కెసిఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని అన్నారు.

అదేవిధంగా మంథని మున్సిపల్ పరిధిలోని 13 వార్డులకు 13 వార్డులు గెలిచే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

ప్రతి ఒక్క కార్యకర్త ఆత్మస్థైర్యంతో ఈ మున్సిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ విజయానికి పట్టుబట్టి పోరాడాలని అన్నారు.

మంథనిలో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనం లో పెద్దపల్లి జిల్లా పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేత, మాజీ ఎమ్మెల్సీ భానుప్రసాద్, నారదాసు లక్ష్మణ్రావు ఇతర పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Body:యం.శివప్రసాద్, మంధని.

Conclusion:9440728281.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.