పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో స్వాతంత్య్ర వేడకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంతరి ఈటల రాజేందర్ హాజరై... జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన మహనీయుల సేవలు కొనియాడారు. ఉత్సవాల్లో కలెక్టర్, ఎస్పీ, జడ్పీ ఛైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ మధుకర్ పాల్గొన్నారు.
స్వాతంత్య్ర వేడుకల్లో జెండావిష్కరించిన మంత్రి ఈటల - పెద్దపల్లి కలెక్టరేట్లో జెండా ఆవిష్కరించిన మంత్రి ఈటల
పెద్దపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఈటల రాజేందర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
స్వాతంత్య్ర వేడుకల్లో జెండావిష్కరించిన మంత్రి ఈటల