ETV Bharat / state

పుట్ట మధు​ కుమార్తె వివాహానికి హాజరైన కేటీఆర్​ - పెద్దపల్లి జడ్ఫీ ఛైర్మన్​ కుమార్తె వివాహం

పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన జడ్పీ ఛైర్మన్​ పుట్ట మధుకర్​ కుమార్తె వివాహానికి మంత్రులు ఈటల, కొప్పుల, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కేటీఆర్​ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ktr at peddapalli
జడ్పీ ఛైర్మన్​ పుట్ట మధుకర్​ కుమార్తె వివాహానికి హాజరైన కేటీఆర్​
author img

By

Published : Jan 8, 2021, 3:45 PM IST

పెద్దపల్లి జిల్లా మంథనిలో పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్​ పర్యటించారు. జిల్లా పరిషత్​ ఛైర్మన్​ పుట్ట మధుకర్ కుమార్తె మౌమిత- అక్షయ్​ వివాహ వేడుకకు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు.

వివాహ మహోత్సవానికి ​మంత్రులు ఈటల రాజేందర్​, కొప్పుల ఈశ్వర్​, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్​, ఎమ్మెల్యేలు బాల్కసుమన్​, గండ్ర వెంకటరమణారెడ్డి, కోరుకంటి చందర్​ హాజరయ్యారు.

ktr at peddapalli
జడ్పీ ఛైర్మన్​ పుట్ట మధుకర్​ కుమార్తె వివాహానికి హాజరైన కేటీఆర్​
ktr at peddapalli
జడ్పీ ఛైర్మన్​ పుట్ట మధుకర్​ కుమార్తె వివాహానికి హాజరైన కేటీఆర్​

ఇవీచూడండి: ఔరా ! అనేలా 'స్మార్ట్' విశాఖ పనులు.. అసలు ఏంటా ప్రత్యేకతలు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.