ETV Bharat / state

గోదావరిఖనిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పారిశ్రామిక వాడలో కృష్ణ, గోపిక వేషధారణలలో చిన్నారులు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకున్నారు.

గోదావరిఖనిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
author img

By

Published : Aug 23, 2019, 4:29 PM IST

గోదావరిఖనిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. గోదావరిఖని యాదవ సంఘం కార్యాలయంలో శ్రీకృష్ణుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కృష్ణ, గోపిక వేషధారణలో చిన్నారుల ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహంగా జరుపుకున్నారు. చిన్నారులు ఉట్టి కొట్టడంలొ ఒకరికి ఒకరు పోటీ పడ్డారు. అలాగే శ్రీ శారద శిశు మందిర్​ పాఠశాలలో శ్రీకృష్ణ భక్తి గీతాలతో పాటు చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. పట్టణంలోని వివిధ కూడళ్లలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఇదీ చూడండి:గలగలల దాల్ సరస్సు​ కళ తప్పెనే!

Intro:FILENAME:TG_KRN_32_23_KRISHNASTAMI_VEDUKALU_AVB_TS1OO39, A.KRISHNA,GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ మేరకు గోదావరిఖని యాదవ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కృష్ణాష్టమి వేడుకల్లో శ్రీకృష్ణుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కృష్ణ గోపిక వేషధారణలో చిన్నారుల ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా చిన్నారులు ఉట్టి కొట్టడం లొ ఒకరికి ఒకరు పోటీ పడుతూ ఉట్టి కొట్టి ఆనందంగా జరుపుకున్నారు. గోదావరిఖని లొ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమిని పురస్కరించుకుని శ్రీ శారద శిశు మందిర్ పాఠశాల లో శ్రీకృష్ణని కి చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేసి శ్రీకృష్ణ భక్తి గీతాలతో పాటు చిన్నారుల నృత్యాలు పలువురుని ఆకట్టుకున్నాయి అలాగే పట్టణంలోని పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటు వివిధ కూడళ్ళలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు

Body:గుజ్జ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.