ETV Bharat / state

భాజపా ముక్త్ భారత్‌ కోసం అందరూ సన్నద్ధం కావాలని కేసీఆర్‌ పిలుపు - పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయం ప్రారంభం

KCR Live Updates
KCR Live Updates
author img

By

Published : Aug 29, 2022, 1:44 PM IST

Updated : Aug 29, 2022, 4:49 PM IST

16:47 August 29

భాజపా ముక్త్ భారత్‌ కోసం అందరూ సన్నద్ధం కదలాలి: కేసీఆర్‌

  • భాజపాను పారద్రోలి రైతు ప్రభుత్వం రాబోతోంది: కేసీఆర్‌
  • గోల్‌మాల్‌ ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలే: కేసీఆర్‌
  • దేశంలోని రైతులు సాగుకు వాడే విద్యుత్‌ 20.8 శాతమే: కేసీఆర్‌
  • దేశంలో సాగుకు వాడే విద్యుత్‌ ఖరీదు రూ.1.45 లక్షల కోట్లు: కేసీఆర్‌
  • కార్పొరేట్‌ దొంగలకు దోచినంత సొమ్ము కాదు: కేసీఆర్‌
  • మోటార్లకు మీటర్లు పెట్టాలన్న మోదీకే మీటర్‌ పెట్టాలి: కేసీఆర్‌
  • జాతీయ రాజకీయాల్లోకి రావాలని రైతు సంఘాల నేతలు కోరారు: కేసీఆర్‌
  • మీటర్లు లేని విద్యుత్‌ సరఫరా చేయాలని రైతులు కోరారు: కేసీఆర్‌
  • ఎన్‌పీఏల పేరుతో రూ.12 లక్షల కోట్లు దోచి పెట్టారు: కేసీఆర్‌
  • రైతులకు ఇవ్వడానికి మాత్రం కేంద్రానికి చేతులు రావట్లేదు: కేసీఆర్‌
  • సింగరేణి ప్రైవేటీకరణ కుట్రను భగ్నం చేయాలి: కేసీఆర్‌
  • భాజపా ముక్త్ భారత్‌ కోసం అందరూ సన్నద్ధం కావాలి: కేసీఆర్‌
  • పెద్దపల్లిలోని ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు: కేసీఆర్‌
  • గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు చొప్పున నిధులు: కేసీఆర్‌
  • రామగుండం కార్పొరేషన్‌కు రూ.కోటి మంజూరు: కేసీఆర్‌
  • మూడు మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున నిధులు: కేసీఆర్‌

16:35 August 29

సింగరేణిలో వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి: కేసీఆర్‌

  • కలలో కూడా ఊహించని అనేక కార్యక్రమాలు నిర్వహించాం: సీఎం
  • పెద్దపల్లిలో ఉద్యమ సమయంలో అనేకసార్లు జెండా ఎగురవేశా: కేసీఆర్‌
  • సింగరేణిలో వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి: కేసీఆర్‌
  • సింగరేణి కార్మికులకు భారీగా బోనస్‌ అందజేస్తున్నాం: కేసీఆర్‌
  • పెద్దపల్లిలో మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకున్నాం: కేసీఆర్‌
  • ఇటీవల జాతీయ రైతు నాయకులు నన్ను కలిశారు: కేసీఆర్‌
  • జాతీయ పార్టీలోకి రావాలని కోరుతున్నారు: కేసీఆర్‌
  • గుజరాత్‌ మోడల్ అని చెప్పి దేశ ప్రజలను దగా చేస్తున్నారు: కేసీఆర్‌
  • గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు అడ్డగోలుగా పెంచారు: కేసీఆర్‌
  • రూ.లక్షల కోట్ల మేర కుంభకోణాలు చేస్తున్నారు: కేసీఆర్‌
  • మద్యపానం నిషేధం విధించిన రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారింది: కేసీఆర్‌
  • కల్తీ మద్యంతో 70 మంది మృతికి కేంద్రం జవాబు చెప్పాలి: కేసీఆర్‌
  • కేంద్ర ప్రభుత్వ హయాంలో దోపిడీ తప్ప మరొకటి లేదు: కేసీఆర్‌
  • 60 ఏళ్లు కొట్లాడి తెలంగాణ ఆత్మగౌరవం సాధించాం: కేసీఆర్‌
  • దేశ ఆర్థిక విలువ దిగజార్చి.. రూపాయి విలువ పతనం చేశారు: కేసీఆర్‌

16:06 August 29

పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయం ప్రారంభం

  • పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయం ప్రారంభం
  • కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
  • పెద్దపల్లి కలెక్టరేట్‌లో ప్రత్యేక పూజలు చేసిన సీఎం కేసీఆర్‌
  • పెద్దపల్లి కలెక్టరేట్‌లో సర్వమత ప్రార్ధనలు
  • పెద్దపల్లి బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌
  • కాలువ మల్లయ్య రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

13:38 August 29

KCR Tour Live Updates

  • కాసేపట్లో పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయం ప్రారంభం
  • పెద్దపల్లిలో సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌
  • పెద్దపల్లిలో తెరాస కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌
  • అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం కేసీఆర్‌
  • సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు

Last Updated : Aug 29, 2022, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.