ETV Bharat / state

అనిశాకు చిక్కిన అవినీతి ఇంజినీర్

పూర్తి చేసిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించమన్నందుకు లంచం అడిగి ఏసీబీకి చిక్కాడు పెద్దపల్లి నీటిపారుదల డీఈ. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నిధులు విడుదలకు లక్ష రూపాయల లంచం అడిగి అనిశాకు పట్టుబడ్డాడు.

author img

By

Published : Jul 26, 2019, 11:11 PM IST

లంచం అడిగి అనిశాకు పట్టుబడిన ఇంజినీర్

పెద్దపల్లి నీటిపారుదల శాఖ డీఈ రవికాంత్ బిల్లుల చెల్లింపుల విషయంలో గుత్తేదారుల వద్ద 80 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి చెందిన గుత్తేదారు కావటి రాజు మూడో విడత మిషన్ కాకతీయ పథకంలో 5 పనులు పూర్తి చేశాడు. బిల్లుల చెల్లింపులో డీఈ రవికాంత్​ను గుత్తేదారు సంప్రదించాడు. బిల్లుల నిధులు చెల్లించాలంటే లక్ష రూపాయలు లంచం కావాలని రవికాంత్ డిమాండ్ చేశాడు. గుత్తేదారు రాజు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. అనంతరం బాధితుడు డీఈ డ్రైవర్​కు 80 వేల రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

లంచం అడిగి అనిశాకు పట్టుబడిన ఇంజినీర్

ఇవీ చూడండి : 'మాయ మాటలు చెప్పి... నా కూతుర్ని ఎత్తుకెళ్లాడు'

Intro:ఫైల్: TG_KRN_42_26_ACB TRAP_AVB_TS10038
రిపోర్టర్: లక్ష్మణ్, 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: మిషన్ కాకతీయ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయంలో ఓ గుత్తేదారులు వద్ద 80 వేలు లంచం తీసుకుంటూ పెద్దపల్లి నీటి పారుదల శాఖ డిఈ రవికాంత్ అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కు చెందిన కావటి రాజు అనే గుత్తేదారు do మూడో విడత మిషన్ కాకతీయ పథకంలో 5 పనులు పూర్తి చేసాడు. దీంతో ఈ5 పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపు కోసం డిఈ రవికాంత్ ను గుత్తేదారు రాజు ఇటీవల కలిసాడు ఎందుకు బిల్లులు చెల్లించాలంటే లక్ష రూపాయల లంచం కావాలని డిఈ రవికాంత్ డిమాండ్ చేసినట్లు బాధిత గుత్తేదారులు తెలిపాడు దీంతో లంచం చెల్లించే స్తోమత లేక ఇటీవల అధికారులను ఆశ్రయించారు ఈ నేపథ్యంలో ఈ రోజు డిఈ రవికాంత్ డ్రైవర్ రాజుకు 80 వేలు లంచం ఇస్తుండగా అనిషా అధికారులు పట్టుకున్నారు
బైట్: భద్రయ్య అనిషా డి.ఎస్.పి
బైట్: రాజు, బాధిత గుత్తేదారు

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.