ETV Bharat / state

ప్రాణాలు తీసిన అనుమానం - husband sucide at peddapalli

భార్యపై అనుమానం భర్త ప్రాణాలను తీసింది. పరువు పోతుందని భావించిన అతను ఉరేసుకుని ప్రాణాలు వదిలాడు.

husband_sucide_for_Suspicion_on_the_wife
ప్రాణాలు తీసిన అనుమానం
author img

By

Published : Nov 28, 2019, 12:27 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రాములు, రవీందర్‌ అనే సింగరేణి కార్మికులు మిలీనియం క్వార్టర్స్‌లో ఒకే బ్లాక్‌లో నివాసముంటున్నారు. తన భార్య రవీందర్‌తో ఫోన్లో మాట్లాడుతుందని అనుమానించిన రాములు... నిన్న అర్ధరాత్రి అతనిపై కత్తితో దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే రవీందర్‌ని కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన రవీందర్‌ను సింగరేణి ఆస్పత్రికి తరలించారు.

ప్రాణాలు తీసిన అనుమానం

అనంతరం కాలనీవాసుల ముందు పరువు పోతుందని భావించిన రాములు... ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి రాములు విగతజీవిగా మారాడు.

ఇవీ చూడండి: టీచర్.. మమ్మల్ని విడిచి వెళ్లొద్దు.. ప్లీజ్

Intro:FILENAME: TG_KRN_31_28_MURDER__AV_TS10039, A.KRISHNA, GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్: అనుమానం పెనుభూతం అయింది తన భార్యతో ఫోన్లో మాట్లాడుతున్నాడు అని ఇంటి పక్కన నివాసముండే తోటి కార్మికుడు కత్తితో పొడిచి అవమానం భరించలేక తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన గోదావరిఖని లో అర్ధరాత్రి చోటుచేసుకుంది.
వాయిస్ ఓవర్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగా నగర్ లోని మిలీనియం క్వార్టర్స్లో నివాసం ఉండే తమ్మ రాములు చీట్ల రవీందర్ ఇద్దరు సింగరేణి కార్మికులు ఒకే బ్లాక్ లో నివాసం ఉంటున్నారు రాములు భార్యతో రవీందర్ అనే వ్యక్తి తరచు ఫోన్లో మాట్లాడుతున్నాడు అని అనుమానంతో ఫోన్లో మాట్లాడుతున్న రవీందర్ పై కత్తితో దాడి చేసాడు క్వార్టర్స్ లో అందరు చూస్తుండగా ఈ దాడి జరిగింది తీవ్రంగా గాయపడ్డారు రవీందర్ సింగరేణి ఆస్పత్రికి తరలించారు కాలనీవాసులు ముందు పరువు పోతుందని రాములు ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు కాలనీవాసులు తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి రాములు మృతి చెందాడు గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Body:ghh

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.