పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పదో వార్డులోని మహిళలు, చిన్నారులు, యువతీయువకులు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. అనంతరం నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఇదీ చదవండి: చిన్నారులతో మంత్రి మల్లారెడ్డి హోలీ సంబురాలు