ETV Bharat / state

ఏసీబీకి చిక్కిన హెడ్​మాస్టర్..

హాల్​ టికెట్​ ఇవ్వడానికి  విద్యార్థి నుంచి 1500 రూపాయలు తీసుకుందో ప్రధానోపాధ్యాయురాలు.   టీసీ కోసం వెళ్తే రెండువేలు డిమాండ్ చేసింది. పాపం పండి ఏసీబీ కి అడ్డంగా దొరికింది.

author img

By

Published : Aug 1, 2019, 10:21 PM IST

లలిత
ఏసీబీకి చిక్కిన హెడ్​మాస్టర్..

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట్​లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లలిత లంచం తీసుకుంటుూ ఏసీబీకి చిక్కింది. గత సంవత్సరం 10వ తరగతి చదువుకున్న సుద్దాల రఘు ఫెయిలయ్యాడు. సప్లమెంటరీ పరీక్షకు హాల్ టికెట్ ఇచ్చేందుకు మొదట హెడ్​మాస్టర్ నిరాకరించింది. హాల్ టికెట్ ఇవ్వాలంటే మూడు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. తండ్రికి తెలియకుండా రఘు తన తల్లి వద్ద రూ.1500 తీసుకొచ్చి ప్రధానోపాధ్యాయురాలికి ఇచ్చి హాల్​ టికెట్​ తీసుకున్నాడు.

టీసీ కోసం రూ. 2వేలు అడిగింది..

సప్లిమెంటరీ పరీక్షలో పాసైన రఘు టీసీ కోసం పాఠశాలకు వెళ్లాడు. ట్రాన్స్​ఫర్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే మళ్లీ 2వేలు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయురాలు లలిత డిమాండ్​ చేసింది. రెండు నెలలుగా టీసీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. చేసేదేమిలేక రఘు తండ్రి కరీంనగర్​లోని ఏసీబీ అధికారులను సంప్రదించారు. పక్కా ప్లాన్ ప్రకారం పాఠశాలలో హెడ్​మాస్టర్​కు 2వేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితురాలిని శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు.

ఇదీ చూడండి: తెలంగాణ గవర్నర్​ను కలిసిన సీఎం జగన్

TG_KRN_105_01_HEDMAASTER_ACB_TRAAP_AVB_TS10125. M.SHIVAPRASAD, MANTHANI, 9440728281. లంచం తీసుకుంటుండగా పట్టుబడిన ప్రధానోపాధ్యాయురాలు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయురాలు లలిత లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారుల దాడి. అదే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతి చదువుకున్న సుద్దాల రఘు అనే విద్యార్థికి హాల్ టికెట్ ఇచ్చేందుకు మొదట నిరాకరించి హాల్ టికెట్ ఇవ్వాలంటే మూడు వేల రూపాయలు ఇవ్వాలని తల్లిదండ్రులను డిమాండ్ చేసింది . రఘు తండ్రికి తెలియకుండా తల్లి 1500 ఇచ్చింది ,కానీ విద్యార్థి రఘు ఒక సబ్జెక్టు ఫెయిల్ కావడంతో సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి మళ్లీ హాల్ టికెట్ అవసరం ఉండి ప్రధాన ఉపాధ్యాయురాలు లలిత వద్దకు రఘు తండ్రి రావడంతో ప్రధానోపాధ్యాయురాలు మొదట ఇచ్చిన 1500 కాకుండా మరో 2000 రూపాయలు ఇవ్వాలని కోరింది. కానీ నీ వారి వద్ద డబ్బు లేకపోవడంతో రెండు మూడు సార్లు వేడుకొనగా అయిన కనికరించలేదు పరీక్షల సమయం దగ్గర పడటంతో హాల్టికెట్ ఇచ్చివేసింది. సప్లమెంటరీ పరీక్షల్లో పాస్ అయిన రఘు టి సి కోసం పాఠశాలకు రాగా మరల 2000 రూపాయలు ఇవ్వమని అడిగింది అది తెలిసిన రఘు తండ్రి పాఠశాల వద్దకు రెండు నెలలుగా తిరుగుతున్న టి సి ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేసింది . రఘు పై చదువుల అవసర నిమిత్తం పదవ తరగతి టి సి కోసం మరల పాఠశాలకు వెళ్లే ప్రధాన ఉపాధ్యాయురాలిని సంప్రదించగా డబ్బులు అడగగా విసుగు చెందిన తండ్రి కరీంనగర్ లోని ఏసీబీ కార్యాలయాన్ని సంప్రదించాడు ఈరోజు మధ్యాహ్నం రఘు తండ్రి పాఠశాలకు చేరుకొని ప్రధానోపాధ్యాయురాలు లలితకు 2000 రూపాయలు ఇవ్వగా తీసుకొని ప్రధానోపాధ్యాయురాలు లలితా విద్యార్ధి రఘు కు టి సి ఇస్తుండగా ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకొని ఆమెను పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ లో ఆమె వేలిముద్రలు సరిపోవడంతో ఆమెను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు నేరం రుతువు అవడంవల్ల ప్రధానోపాధ్యాయురాలు లలితను రేపు ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. బైట్ : 1) సుద్దాల ఓదెలు _ విద్యార్థి తండ్రి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.