ETV Bharat / state

మంథనిలో మండల స్థాయి క్రీడోత్సవాలు

పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్​లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మండల స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించారు.

author img

By

Published : Aug 27, 2019, 2:12 PM IST

మంథనిలో మండల స్థాయి క్రీడోత్సవాలు

పెద్దపల్లి జిల్లా మంథని మండల స్థాయి క్రీడోత్సవాలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. కబడ్డీ, కోకో, వాలీబాల్​ క్రీడలకు పోటీలు ఏర్పాటు చేయగా 21 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. అండర్ 14, అండర్ 17 వయసుగల విద్యార్థినీ విద్యార్థులను ఈ క్రీడల్లో పాల్గొన్నారు. ఐదు రోజుల క్రితం ప్రారంభించినా వర్షాల కారణంగా వాయిదా వేశారు. వాతావరణం అనుకూలించినందున క్రీడలు పూర్తి చేశారు.

మంథనిలో మండల స్థాయి క్రీడోత్సవాలు

ఇదీ చదవండిః అతివేగం: డ్రైవర్​ నిర్లక్ష్యానికి 16 మంది బలి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.