ETV Bharat / state

పెద్దపల్లిలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు

పెద్దపల్లి జిల్లాలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

author img

By

Published : Jun 4, 2019, 11:13 AM IST

పెద్దపల్లిలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ

పెద్దపెల్లి జిల్లా ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కోసం పెద్దపల్లిలో ఒక కేంద్రం ఏర్పాటు చేయగా మండలం మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం138 జడ్పిటిసి స్థానాలకు 138 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు వెలువడనున్నాయి.

Intro:ఫైల్: TG_KRN_41_04_COUNTING_AV_C6
రిపోర్టర్: లక్ష్మణ్, పెద్దపల్లి, 8008573603
యాంకర్: పెద్దపెల్లి జిల్లా ల ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా జడ్పిటిసి ఎంపిటిసి ఓట్ల లెక్కింపు కోసం పెద్దపల్లిలో ఒక కేంద్రం ఏర్పాటు చేయగా మండలం మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు జిల్లాలో మొత్తం138 జడ్పిటిసి స్థానాలకు 138 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు వెలువడనున్నాయి.

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.