ETV Bharat / state

చిరు వ్యాపారస్థులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన - EENADU EETV AADVARYAM LO RYALY

ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా మంథనిలో ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.

చిరు వ్యాపారస్థులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన
author img

By

Published : Oct 2, 2019, 4:25 PM IST

పెద్దపల్లి జిల్లా మంథనిలో పురపాలక సంఘం నుంచి ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ అధికారులు, కార్మికులు, మెప్మా అధికారులు కలిసి పట్టణ వీధుల గుండా ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. కూరల మార్కెట్​లో, బట్టల వ్యాపారస్థులకు, వినియోగదారులకు ప్లాస్టిక్ నిషేధం గురించి, దాని వాడకం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పిస్తూ మానవహారం నిర్మించి ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

Intro:ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో మంథని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని మంథని పురపాలక సంఘం నుంచి ఈనాడు ఈ టీవీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ అధికారులు ,కార్మికులు, మెప్మా అధికారులు కలిసి మంథని పట్టణ పురవీధుల గుండా ప్లాస్టిక్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. మంథని పట్టణంలోని కూరల మార్కెట్ లో బట్టల వ్యాపార కూడళ్ళలో వ్యాపారస్తులకు వినియోగదారులకు ప్లాస్టిక్ నిషేధాన్ని గురించి, దాని వాడడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పిస్తూ, మంథని పట్టణ అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం నిర్మించి ప్రతిజ్ఞ చేయించారు.

Body:యం.శివప్రసాద్, మంథని.

Conclusion:9440728281.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.