పెద్దపల్లి జిల్లా రామగుండంలో సీఎస్ఆర్ కార్పొరేట్ సామాజిక బాధ్యత ఈ-వాయిస్ వర్క్‌షాప్ ప్రారంభమైంది. రెండ్రోజుల పాటు నిర్వహించే ఈ కార్యశాలను రామగుండం ఎన్టీపీసీ కులకర్ణి ప్రారంభించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పన, నిరుద్యోగులకు వృత్తి శిక్షణ తదితర కార్యక్రమాలకు ఎన్టీపీసీ సీఎస్ఆర్ శ్రీకారం చుడుతున్నాయని కులకర్ణి తెలిపారు.
- ఇదీ చూడండి : శునకాల పెళ్లికి ఊళ్లో పెద్దల హడావుడి!