పెద్దపల్లి ఆర్డీవోకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. ఆర్డీవోకు వైరస్ సోకడం వల్ల పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఉలిక్కిపడింది.
దీంతో కార్యాలయానికి రావాల్సిన సిబ్బంది, అధికారులు ఎవరూ విధులకు హాజరుకాలేదు. కార్యాలయ పరిసరాలను అధికారులు శానిటైజ్ చేస్తున్నారు. వైద్య అధికారులు ఆర్టీవో కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇవీచూడండి: నూతన సచివాలయ నిర్మాణం తప్పుకాదు: హైకోర్టు