ETV Bharat / state

సింగరేణి కార్మికులకు మెగా వ్యాక్సినేషన్‌ - vaccination for Singareni workers‌

సింగరేణి సంస్థ.. కార్మికుల కోసం చేపట్టిన మెగా కరోనా వ్యాక్సినేషన్​ డ్రైవ్ కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. సంస్థలో పనిచేసే ప్రతీ ఉద్యోగి వ్యాక్సిన్​ను తీసుకోవాలని సూచించారు.

 vaccination for Singareni workers‌
vaccination for Singareni workers‌
author img

By

Published : Jun 13, 2021, 2:08 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియాలో ఏర్పాటు చేసిన కరోనా మెగా వ్యాక్సిన్​ శిబిరాన్ని సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. సంస్థలో పనిచేసే ప్రతీ ఉద్యోగి వ్యాక్సిన్​ను తీసుకోవాలని సూచించారు. సింగరేణి వ్యాప్తంగా 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న 30 వేల మంది ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.

రామగుండం ఏరియాలోని గోదావరిఖనిలో నాలుగు సెంటర్లలో కొవిడ్ టీకా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జీఎం నారాయణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: తిమింగలం మింగినా.. ప్రాణాలతో బయటపడ్డాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.