ETV Bharat / state

'ఎల్​ఆర్​ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు'

ప్రభుత్వం అధికారులు కుమ్మక్కై.. ఎల్​ఆర్​ఎస్ విధానంతో ప్రజలను దోచుకుంటున్నారని భాజపా, కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్​ కార్యాలయం ముందు ఆందోళనకు దిగి.. ఎల్ఆర్​ఎస్​ను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.

congress-and-bjp-leaders-protest-against-on-lrs-portal-in-peddapalli-district
'ఎల్​ఆర్​ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు'
author img

By

Published : Dec 15, 2020, 4:41 PM IST

ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సబ్​ రిజిస్టర్ కార్యాలయం వద్ద భాజపా, కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. రియల్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం సబ్​ రిజిస్టర్ కార్యాలయంలోకి వెళ్లి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం, స్థానిక అధికార పార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కై ఎల్ఆర్ఎస్ పేరుతో దోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విధానాన్ని రద్దు చేసేవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'ఎల్​ఆర్​ఎస్​, ధరణి ఫోర్టల్​ను రద్దు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.