ETV Bharat / state

నగరంపల్లెలో ఇరువర్గాల ఘర్షణ - conflict

పెద్దపల్లి జిల్లా నగరంపల్లెలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపారు.

గాయపడిన వ్యక్తి
author img

By

Published : Jul 7, 2019, 12:01 AM IST

పెద్దపల్లి జిల్లా మంథని మండలం నగరంపల్లెలో మూడు రోజుల క్రితం మొతే మల్లారెడ్డి అనే వ్యక్తి మరణించాడు. మూడో దినం రోజు గ్రామస్థులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేసి, మద్యం సేవించే సందర్భంలో కొంతమంది మధ్య మాట మాట పెరిగి, తోపులాట జరిగింది. తిరుపతి రెడ్డి, వీరారెడ్డి, మోహన్ రెడ్డి, లక్ష్మయ్య మద్యం మత్తులో ఒకరిపై ఒకరు బండరాళ్లతో దాడి చేసుకున్నారు. వీరిలో తిరుపతి రెడ్డి, మోహన్ రెడ్డి తలలకు తీవ్రం గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

నగరంపల్లెలో ఇరువర్గాల ఘర్షణ

ఇవీ చూడండి: ఈ నెలఖారులోగా పురపాలిక ఎన్నికలకు రంగం సిద్ధం

Intro:జే. వెంకటేశ్వర్లు.. డోర్నకల్. 8008574820
............. ........... ........
TG_WGL_26_06_SADARAM_SHIBIRAM_AV_TS10114
. .. .......... ......
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పీహెచ్సీలో నిర్వహించిన సదరo బిరానికి అనూహ్య స్పందన లభించింది. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సదరo వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరానికి దంతాలపల్లి , నర్సింహులపేట మండలాలకు చెందిన దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దివ్యాంగులు వరుసక్రమంలో నిలబడి బారులుతీరారు. వీరికి వైద్యాధికారులు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు.. సదరo వైద్య శిబిరాన్ని జిల్లా డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ ఓ చలం పరిశీలించారు. సదరం శిబిరం సందర్భంగా దివ్యాంగుల రాకతో ఆస్పత్రి ఆవరణలో కిటకిటలాడింది.

Body:సదరo శిబిరం

Conclusion:సదరం శిబిరం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.