ETV Bharat / state

'మొట్టమొదటిసారి తెలంగాణలో తెప్పల పోటీలు' - 'మొట్టమొదటిసారి తెలంగాణలో తెప్పల పోటీలు'

గోదావరి నదిలో తెప్పల పోటీలు నిర్వహించడం రాష్ట్రానికే గర్వకారణమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.

'మొట్టమొదటిసారి తెలంగాణలో తెప్పల పోటీలు'
author img

By

Published : Sep 30, 2019, 12:51 PM IST

Updated : Sep 30, 2019, 1:23 PM IST

పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని గోదావరి నదిలో మత్స్యకార తెలంగాణ రాష్ట్ర తె ప్పల పోటీల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై పచ్చజెండా ఊపి ప్రారంభించారు. సమైక్య రాష్ట్రంలో ఎడారిగా మారిన గోదావరిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిండుకుండలా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​దేనని మంత్రి పేర్కొన్నారు. మొట్టమొదటిసారిగా తెలంగాణలో తెప్పల పోటీలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని ఓర్వలేని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. అనంతరం మత్స్య వీర తెప్పల పోటీల్లో 220 మంది పాల్గొన్నారు. వీరిలో మంచిర్యాలకు చెందిన శ్రీనివాస్ గౌడ్​కు మొదటి బహుమతి, రామగుండం ఎన్టీపీసీకి చెందిన పిట్టల వెంకటేష్​కు రెండో బహుమతి, మంచిర్యాలకు చెందిన రాజేష్​కు మూడో బహుమతి లభించింది. విజేతలకు మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

'మొట్టమొదటిసారి తెలంగాణలో తెప్పల పోటీలు'

ఇవీ చూడండి: బ్రహ్మోత్సవాలు... కోనేటి రాయుడి వైభవానికి తార్కాణం

Intro:FILENAME: TG_KRN_32_29_GODAVARINADHI_LO BOTING POTILU_MINISTER_AVB_TS10039,A.KRISHNA,GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
స్క్రిప్టుకు సంబంధించిన విజువల్స్ ఎఫ్ టి పి లో పంపించాము.
యాంకర్: గోదావరి నదిలో తెప్పల పోటీలు నిర్వహించడం మహా అద్భుతం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని గోదావరి నది లో నిర్వహించిన మత్స్యకార తెలంగాణ రాష్ట్ర తె ప్పల పోటీల ప్రారంభోత్సవానికి సంక్షేమ శాఖ మంత్రి ఈశ్వర్ హాజరై పచ్చజెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో ఎడారిగా మారిన గోదావరిని కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రెండు నిండుకుండలా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది అని మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో తెప్పల పోటీలునిర్వహించడం గర్వంగా ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు మహాద్భుతం అని ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరకు ఇరవై రిజర్వాయర్లను నీటితో నింపగలుగుతామని ప్రాజెక్టు నిర్మాణాన్ని ఓర్వలేని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు అన్నారు . అనంతరం ప్రారంభమైన తెలంగాణ మత్స్య వీర తిప్పల పోటీలో రెండు వందల ఇరవై మంది పాల్గొనగా మంచిర్యాల జిల్లా కు చెందిన శ్రీనివాస్ గౌడ్ మొదటి బహుమతి రామగుండం ఎన్టిపిసి చెందిన పిట్టల వెంకటేష్కు రెండవ బహుమతి మంచిర్యాల జిల్లా చెందిన రాజేష్ కు మూడు బహుమతులు సాధించారు ఈ సందర్భంగా గోలివాడ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి మత్స్యకార తెప్పాల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేతుల మీదుగా అందజేశారు
బైట్: 1) కొప్పుల ఈశ్వర్, సంక్షేమ శాఖ మంత్రి

Body:గ్ఘ్జ్

Conclusion:
Last Updated : Sep 30, 2019, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.