ETV Bharat / state

మహిళపైకి దూసుకెళ్లిన బస్సు.. నుజ్జునుజ్జయిన శరీరం - నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​లో మహిళపైకి దూసుకొచ్చిన బస్సు

మృత్యువు బస్సు రూపంలో దూసుకొచ్చింది. రోడ్డు పక్కన నిల్చున్న మహిళను బలి తీసుకుంది. మృతదేహం గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జయ్యింది.

మహిళపైకి దూసుకెళ్లిన బస్సు.. నుజ్జునుజ్జయిన శరీరం
author img

By

Published : Nov 15, 2019, 3:29 PM IST

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఓ ప్రైవేటు బస్సు మహిళపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బస్సు వెనుక ఉన్న చక్రాల్లో మహిళ ఇరుక్కుపోయి మొహం కూడా గుర్తుపట్టలేనంతంగా నుజ్జునుజ్జయిపోయింది.

నాగ్​పూర్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఎస్.ఎల్.ఎన్ ట్రావెల్ బస్సులో శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు డ్రైవర్​ని అదుపులోకి తీసుకొని, మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహం నుజ్జునుజ్జవడం వల్ల మహిళ వివరాలు తెలుకోవడం కాస్త కష్టంగా ఉందని తెలిపారు.

మహిళపైకి దూసుకెళ్లిన బస్సు.. నుజ్జునుజ్జయిన శరీరం

ఇవీ చూడండి: విత్తనంపై గుత్తాధిపత్యం వద్దు.. కొత్త చట్టం కావాలి!

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.