ఎంపీగా ఐదేళ్లు కవిత చేసిన అభివృద్ధి శూన్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉత్తర తెలంగాణ ప్రజలు... భాజపాకు అవకాశం కల్పించారని తెలిపారు. భవిష్యత్‌లో భాజపా తప్పక అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్ పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించిన అర్వింద్‌కు లక్ష్మణ్‌తో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.
ఇవీ చూడండి : 'రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరితేనే అసలు విజయం'