ETV Bharat / state

భర్త ఇంటి ముందు భార్య ధర్నా - భర్త ఇంటి ముందు భార్య ధర్నా

నిజామాబాద్​ జిల్లా నందిపేట్​ మండల కేంద్రంలోని రాజనగర్​ కాలనీలో భర్త ఇంటి ముందు భార్య తనకు న్యాయం చేయాలంటూ... ధర్నాకు దిగింది.

భర్త ఇంటి ముందు భార్య ధర్నా
author img

By

Published : Jul 14, 2019, 5:22 PM IST

2017 లో ప్రమోద్​, మంజుల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం నిత్యం తనను వేధిస్తున్నాడని... వేధింపులు తాళలేక తల్లిగారి ఇంటికి వచ్చినట్లు మంజుల పేర్కొంది. అప్పటి నుంచి భర్తకు దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. తనకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కోర్టులో కేసు ఉండగానే మరో పెళ్లి ఎలా చేసుకుంటారని ఆమె ప్రశ్నించింది. మహిళా సంఘాల వారితో ఇవాళ తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది.

భర్త ఇంటి ముందు భార్య ధర్నా

ఇదీ చూడండి: ఫ్యాన్సీ నెంబర్ల మోజులో పడితే అంతే..!

Intro:TG_WGL_13_14_COLONY_VASULATHO_POLICE_LA_SAMAVESHAM_AB_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) నగరంలో తరచూ జరుగుతున్న దొంగతనాలను నివారించే విధంగా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్త లపై వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్ పట్టణ పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాజీపేటలోని తారా గార్డెన్లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ప్రగతి నగర్, రామకృష్ణ కాలనీ, చైతన్యపురి, ప్రశాంత్ నగర్, దేవినగర్ కాలనీవాసులు హజరు అయ్యారు. పోలీసులు ఏర్పాటు చేసిన భద్రత చర్యలు, పెట్రోలింగ్, ప్రజల సహకారం వంటి అంశాలపై కాజీపేట ఏసిపి నరసింహారావు కాలనీ వాసులతో చర్చించారు. కాలనీలలో అనుమానదస్పధంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించడం, సీసీ కెమెరాల ఏర్పాట్ల ఆవశ్యకతపై ఎసీపి వారికి వివరించారు.

byte....

నర్సింహ రావు, ఎసీపి కాజీపేట.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.