ETV Bharat / state

ఓటు హక్కు వినియోగించుకున్న రాజ్యసభ సభ్యుడు - vote

రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ నిజామాబాద్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

ఓటేసిన డీఎస్
author img

By

Published : Apr 11, 2019, 3:51 PM IST

రాజ్యసభ సభ్యడు డి.శ్రీనివాస్ నిజామాబాద్​లోని కాకతీయ కళాశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనుచరులతో కలిసి వచ్చి ఓటు వేశారు. సిబ్బంది సహాయంతో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అందరూ ఓటు వేయాలని డీ.ఎస్. విజ్ఞప్తి చేశారు.

Intro:tg_nzb_18_11_otu_vesina_ds_avb_c13
(. ) ఓటు హక్కును వినియోగించుకున్న రాజ్యసభ సభ్యుడుd శ్రీనివాస్ నిజామాబాద్ లోని కాకతీయ కళాశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు....

Body:ramakrishna

Conclusion:8106998398
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.