ETV Bharat / state

ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

వాల్మీకి జయంతి వేడుకలను నిజామాబాద్​ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్​ ఎం.రామ్మోహన్​ రావు పాల్గొన్నారు.

ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
author img

By

Published : Oct 13, 2019, 9:18 PM IST

నిజామాబాద్ జిల్లా​ కలెక్టరేట్​ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్​ ఎం. రామ్మోహన్​రావు, జడ్పీ ఛైర్​పర్సన్​ దాదన్నగారి విఠల్​ పాల్గొన్నారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రతి మనిషిలో మంచి, చెడు రెండూ ఉంటాయని... చెడును దరికిరానివ్వకుండా మంచి మార్గంలో నడిచేవారు మహర్షులవుతారని కలెక్టర్​ పేర్కొన్నారు. వాల్మీకి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు బీసీ సంఘం నాయకులు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

ఇదీ చూడండి : చిరుత వేట: గుమ్మం ముందు నిద్రించే శునకాలే టార్గెట్​!

Tg_nzb_07_13_valmiki_jayanthi_av_ts10123 Nzb u ramakrishna...8106998398... (. ). వాల్మీకి జయంతి వేడుకలను నిజామాబాద్ కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ లో ఘనంగా నిర్వహించారు... జిల్లా జెడ్పీ చైర్మన్ ధదన్నగారి విఠల్ రావు ,జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహనరావు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మనుషుల్లో చెడు, మంచి లక్షణాలు సాధారణంగా ఉంటాయని, మంచి లక్షణాలను గుర్తించి అభినందించి ప్రోత్సహిస్తే చెడును దరికి రానియ్యరని, మంచివారుగా మారుతారని, వారిని మహర్షులంటారన్నారు. ప్రభుత్వం వాల్మీకి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని జడ్పీ చైర్మన్ పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో లో బీపీ సంఘం నాయకులు.. వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు..byte Byte... జిల్లా కలెక్టర్ రామ్మోహనరావు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.